హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: పెట్రోల్ బంక్‌లో హత్యాయత్నం

జైపూర్‌లోని పింగున్ గ్రామంలో సురేష్ అనే యువకుడు తన బైక్‌లో పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కు వెళ్లాడు. ఆల్రెడీ అక్కడ ట్రాక్టర్‌తో ఉన్న మరో వ్యక్తి.. సురేష్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాలని ప్రయత్నించాడు. అక్కడి నుంచి సురేష్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్యాయత్నానికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.