పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పోలీసులు, నేరస్తుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీస్ పికెట్ వద్ద వాహనాన్ని అడ్డుకోగా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హర్మన్ బోపారాయ్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు గాయపడ్డాడు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్


