హైదరాబాద్: 28°C
వార్తలు

ఆయుష్మాన్‌ భారత్‌కు 8 ఏళ్లు.. మోదీ పోస్ట్‌

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ పథకం ద్వారా 60 కోట్లకు పైగా ప్రజలకు ఆరోగ్య రక్షణ అందుతున్నట్లు తెలిపారు. అర్హులైన కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకు నగదురహిత చికిత్స లభిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 1.86 లక్షలకు పైగా ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని పేర్కొన్నారు.