హైదరాబాద్: 28°C
వార్తలు

విషాదం.. నిమజ్జనం చేస్తూ ఐదుగురు మృతి

ఝార్ఖండ్‌లోని పలాములో విషాదం చోటుచేసుకుంది. గిరిజన పండుగ కరమ్ సందర్భంగా మొక్కకు నిమజ్జనం చేస్తుండగా నదిలో ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు సమాచారం. జాలర్లు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు.