బిహార్‌లోని భాగల్పూర్ విక్రమశిలా సేతును అక్టోబర్ 1 నుంచి మూడు నెలలపాటు మూసివేయనున్నట్లు రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి కుమార్ శైలేంద్ర తెలిపారు. దెబ్బతిన్న భాగాల మరమ్మతులు, బలోపేత పనుల కోసం రాకపోకలు నిలిపివేస్తామన్నారు. ఈ సమయంలో ప్రయాణికుల కోసం గంగా మార్గంలో నౌకలను నడిపే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
వార్తలు
విక్రమశిలా సేతు మూసివేత


