ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అరవింద్ సింగ్ అనే వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు మతగురువులను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ముగ్గురు పిల్లలను తనతో పాటు గదిలో బంధించి తలుపులు వేసుకున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటర్‌లో అతడు మృతి చెందాడు.
వార్తలు
అజమ్‌గఢ్‌లో దారుణం


