హైదరాబాద్: 28°C
వార్తలు

ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం

TG: HYD బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు కస్టడీలో నిందితుడు మల్లేశ్‌ను పోలీసులు విచారించనున్నారు. 6 నెలల ముందే ఆయుధాగారంలో చోరీకి మల్లేశ్ ప్రణాళికలు రచించాడు. ఆర్మీ ఉన్నతాధికారితో విభేదాలే చోరీకి కారణం కావచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు. 2005లో అచ్చంపేటలో చోరీ కేసు, 2007లో అమ్రాబాద్‌లోనూ కేసు నమోదైంది.