హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతన్నలో ఆశలు నింపుతున్న వర్షాలు!

అన్నమయ్య: జిల్లాలో మెజార్టీ విస్తీర్ణం సాగు వర్షధారమే. అయితే వర్షాధారంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ప్రాంతం చెరువులు, కుంటల, బోర్ల ఆధారంగా సాగు చేస్తారు. కానీ వర్షభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది 12,725 హెక్టార్లకు గాను కేవలం 5,824 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఈ పంటలు సైతం ఎండిపోతున్న సమయంలో కురుస్తోన్న వర్షాలు రైతులకు ఊరటనిస్తోంది. దీంతో రైతన్న ఆశలు మళ్లీ చిగురించాయి.