హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్డేశ్వరంలో సందడి చేసిన హైపర్ ఆది

GNTR: తాడేపల్లిలోని వడ్డేశ్వరంలో ఓ స్వీట్ హౌస్‌ను జబర్దస్త్ నటుడు హైపర్ ఆది మంగళవారం ప్రారంభించారు. దీంతో ఆ దుకాణం పరిసరాలలో సందడి వాతావరణం నెలకొంది. ఆదితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ప్రయత్నించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.