హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే మాలకొండయ్య పర్యటన వివరాలు ఇవే!

BPT: ఎమ్మెల్యే మాలకొండయ్య నేడు చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు 28,29 వార్డుల్లో రూ.17.05 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు టీడీపీ కార్యాలయంలో మై టీడీపీ యాప్‌ కేడర్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సిలోన్ కాలనీ వాసులు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరనున్నారు .