BPT: విభిన్న ప్రతిభావంతులు,ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి బుధవారం ప్రత్యేక PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ప్రతి నెల చివరి బుధవారం నిర్వహించే ఈ ప్రత్యేక స్పందన అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రత్యేక PGRS కార్యక్రమం


