KKD: బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌లు హరీంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారాన్ని డీఈవో, డిప్యూటీ డీఈవో, MEOలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చేరవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు ఆదేశాలు పాటించాలని కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యాసంస్థలకు సెలవు


