ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన కార్యాలయాన్నివ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఇందుకోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సహకార బ్యాంకులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలకమని ఆయన అన్నారు. కార్యక్రమంలో మంత్రి స్వామి, బ్యాంక్ ఛైర్మన్ సీతారామయ్య, MLAలు జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సహకార బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి


