NLR: దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు అదుపుతప్పి కింద పడటంతో ఉలవపాళ్ళ గ్రామానికి చెందిన గొల్ల రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి


