హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పంచాయతీ అధికారిణిగా 'మంజులవాణి'

AKP: అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారిణిగా మంజులవాణిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అనకాపల్లి డివిజన్ డీడీవోగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన సందీప్ కొత్తగా ఏర్పాటు అయ్యే అనకాపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా నియమితులయ్యారు.