ATP: మంత్రి నారా లోకేష్‌పై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేష్ పర్యటనతో రాప్తాడు నియోజకవర్గానికి ఎలాంటి ఉపయోగం లేదని దుయ్యబట్టారు. కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరటనిచ్చే ప్రకటనలు చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. కూటమి ప్రభుత్వం సాగునీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
లోకేష్ రాప్తాడు పర్యటనపై తోపుదుర్తి విమర్శలు


