KKD: కరప మండలం కొరుపల్లిలోని కాశీ వారాహి ఆలయాన్ని క్రైస్తవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుందని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మరక్షా సమితి అధ్యక్షుడు చేదులూరి గవరయ్య శుక్రవారం ఆలయానికి రానున్నట్లు తెలిపారు. న్యాయం కోసం మహిళలు, భక్తులు శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావాలని దొరబాబు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కాశీ వారాహి ఆలయం వద్ద సమావేశానికి భక్తులు రావాలి'


