KRNL: ఆదోనిలో వీరేశ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న భార్య శైలజ, బావ గిడ్డయ్యగారి వీరేశ్‌ను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య శైలజ తన భర్తను హత్య చేయాలని సోదరుడిని ప్రేరేపించిందని పోలీసులు తెలిపారు. ఈనెల 18న అర్ధరాత్రి వీరేశ్‌ను బయటకు తీసుకెళ్లి లుంగీతో గొంతు బిగించి, గొంతు కోసి హత్య చేశాడని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భర్త హత్య కేసులో భార్య, బావ అరెస్ట్


