ELR: భీమవరం RWS డీఈ గుంజ ఆనంద్ బాబుకు రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 2011లో కాంట్రాక్టర్ బిల్లు కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెల్లడించినట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లంచం కేసులో అధికారికి రెండేళ్ల జైలు


