హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జూనియర్, డిగ్రీ కళాశాలలకు సెలవు

SKLM: జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు దృశ్య భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యాలలోని జూనియర్ కళాశాలలకు డిగ్రీ కళాశాలలకు ఈ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ తెలిపారు. జిల్లాలో అన్ని కళాశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు.