హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 30 వైసీపీ కుటుంబాలు

PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రావుపల్లి నుంచి 25, గొల్లవానివలస నుంచి ఐదు కుటుంబాలు ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. పలువురు నాయకులకు కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.