హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్

AP: YCP అధినేత జగన్ ఇవాళ సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద YCP నాయకులపై దాడి ఘటనపై జగన్‌ ఫిర్యాదు చేయనున్నారు. అలాగే DSC నియామకాల్లో అక్రమాలు జరిగాయని.. వాటిపై CBI విచారణ చేయించాలని వైఎస్‌ జగన్‌ కోరనున్నారు. YCP నాయకులపై పోలీసులు పెడుతున్న కేసులను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.