హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరి జిల్లాకు రెడ్ అలర్ట్: కలెక్టర్

ASR: అల్లూరి జిల్లాకు రెడ్ అలర్ట్ నేపథ్యంలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీ. నిశాంతి ఆదేశించారు. వాగులు, వంకలు, కల్వర్టులు, కొండచరియలు విరిగే ప్రాంతాలపై 24/7 పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్‌లు మూడు షిఫ్టుల్లో పనిచేయాలని, ప్రమాద ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.