VZM: తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా విద్యుత్ సమస్యల పరిష్కారానికి బొబ్బిలి డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు APEPDCL EE బి. రఘు మంగళవారం తెలిపారు. ఈ మేరకు విద్యుత్ సమస్య తలెత్తితే ఈ నంబర్‌కు 9490610123 లేదా ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ 9493178157 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు: EE


