హైదరాబాద్: 28°C
వార్తలు

నేటితో యుగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ ఉదయం బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన చక్రస్నానం కార్యక్రమం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు. ఈ రాత్రికి నిర్ణీత ముహూర్తంలో ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగియనున్నాయి. రేపటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ప్రారంభంకానున్నాయి.