కోనసీమ: అయినవిల్లి మండలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉదయాన్నే వ్యాపారాలు చేసుకునే పాల వ్యాపారులు, కూరగాయలు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అయినవిల్లిలో భారీ వర్షం


