VSP: విశాఖలో నిర్మాణంలో ఉన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు వద్ద మంగళవారం భారీ వర్షాలతో ఫెన్సింగ్ దెబ్బతింది. నిర్మాణ ప్రాంతం చుట్టూ ఏర్పాటు చేసిన నీలం షీట్లు నేలకొరిగి, మట్టి కొట్టుకుపోయి నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో నిర్మాణ ప్రాంత భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గూగుల్ డేటా సెంటర్ వద్ద కూలిన ఫెన్సింగ్


