TG: మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం విజయవంతంగా కొనసాగుతోందని TGSRTC తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు నాటికి మహిళలు టికెట్ ఖర్చుల రూపంలో రూ. 2,428.47 కోట్లు ఆదా చేసుకున్నారని వెల్లడించింది. పథకం ప్రారంభంలో రోజుకు సగటున 29.42 లక్షల మహిళా ప్రయాణాలు నమోదు కాగా.. ప్రస్తుతం ఇది 37.09 లక్షలకు చేరిందని పేర్కొంది. రద్దీ మార్గాల్లో కొత్త బస్సులను తీసుకొస్తామని ప్రకటించింది.
వార్తలు
మహిళలకు రూ. 2,428 కోట్లు ఆదా: TGSRTC


