హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాల్లో భారతీయ సాంస్కృతిక వైభవం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 20 రాష్ట్రాలు, 2 దేశాల నుంచి 7,871 మంది కళాకారులు పాల్గొంటుండగా, 295 కళాబృందాలు వివిధ వేదికల్లో ప్రదర్శనలు ఇస్తున్నాయి. సంగీతం, నృత్యం, జానపద కళారూపాలతో తిరుమలలో ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సంస్కృతి వైభవం వెల్లివిరుస్తోంది.