హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్ అరెస్ట్ తథ్యం: ఆదినారాయణరెడ్డి

AP: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు తాడేపల్లి ప్యాలెస్ డబ్బులే అందాయని BJP MLA ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో రూ.3,400 కోట్లు జగన్‌కు అందాయని.. ఈ కేసులో జగన్ అరెస్ట్ తథ్యమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో YCPకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. విజయవాడ SAAP కార్యాలయం వద్ద DSC అభ్యర్థులపై YCP శ్రేణులు దాడులు చేయడం దారుణమని విమర్శించారు.