TG: రాష్ట్రంలో 325 BC కాలేజీ హాస్టళ్లు, 330 BC గురుకులాలు ఉన్నప్పటికీ.. ఒక్కదానికీ సొంత భవనం లేదని MP R. కృష్ణయ్య విమర్శించారు. ఫ్లైఓవర్లు, ప్రభుత్వ ఆఫీసులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం BC హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించకపోవడం సరికాదన్నారు. సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో మూసేసిన BC హాస్టళ్లను వెంటనే పున:ప్రారంభించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
వార్తలు
ఒక్క హాస్టల్‌కు సొంత భవనం లేదు: కృష్ణయ్య


