హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు తెలంగాణ CSతో ఉద్యోగ సంఘాల భేటీ

TG: తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య నేడు మరోసారి చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు సీఎస్ సంజయ్ జాజుతో JAC నేతలు భేటీకానున్నారు. తమ పెండింగ్ సమస్యలు, PRC, DAలపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చించనున్నారు. తమకు రావాల్సిన ఐదు పెండింగ్ DAలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.