AP: విజయవాడ SAAP ఆఫీస్ దగ్గర ఘర్షణలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ధర్నాలో ఘర్షణకు దిగినవారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. CC కెమెరాలు, ఇతర వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. ఘర్షణల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారి కదలికలపై నిఘా పెట్టారు. ఇప్పటికే సుమారు 260 మందిని గుర్తించారు. వీరిలో 45 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వార్తలు
SAAP ఆఫీస్ దగ్గర ఘర్షణ.. దర్యాప్తు ముమ్మరం


