ప్రకాశం జిల్లా BJP కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులైన MPTC, ZPTC, పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ హాజరై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
వార్తలు
BJP కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం


