హైదరాబాద్: 28°C
వార్తలు

చిలకలూరిపేట మున్సిపాలిటీ ఓటర్ లిస్ట్ విడుదల

PLD: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చిలకలూరిపేట పురపాలక సంఘం 1 నుంచి 48 వార్డుల ఫోటో ఓటరు జాబితాలను అధికారుల మంగళవారం ప్రచురించారు. 01.01.2026 నాటి ప్రామాణిక తేదీతో రూపొందించిన ఈ జాబితాలను ప్రజా పరిశీలనార్థం మున్సిపల్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ తెలిపారు.