హైదరాబాద్: 28°C
వార్తలు

3 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే?

కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకుల బంద్ యథావిధిగా కొనసాగుతుందని 'యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' ప్రకటించింది. వారానికి ఐదు రోజుల పనిదినాలు, ఇతర ప్రధాన డిమాండ్ల సాధనకోసం ఈ సమ్మె చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ సమ్మెను ఉద్యోగులందరూ విజయవంతం చేయాలని ఆ సంఘం పిలుపునిచ్చింది.