ఒడిశా పాఠ్యపుస్తకాల్లో 1,678 తప్పిదాలు వెలుగుచూడటంపై సీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ తప్పిదాలపై ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, సవరించిన నూతన పుస్తకాల పంపిణీని తాజాగా ప్రారంభించింది.
వార్తలు
మంత్రి రాజీనామా చేయాలి: సీజేపీ డిమాండ్


