హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల ముందే టీచర్‌పై కాల్పులు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో విషాదం చోటుచేసుకుంది. సంబంధం తెంచుకుందన్న కోపంతో ఉపాధ్యాయురాలైన ప్రియురాలు నిషాత్ ఫాతిమాను ప్రియుడు సౌద్ పాఠశాలలోనే కాల్చి చంపాడు. అనంతరం అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.