ATP: ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంజునాథ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి కోటలోని బాలుర బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలో అందుతున్న వసతుల గురించి విద్యార్థుల నుంచి ఆరా తీశారు. హాస్టల్ సిబ్బంది, వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా? లేదా అని ఆరా తీశారు.
వార్తలు
వసతి గృహాన్ని తనిఖీ చేసిన విద్యార్థి సంఘం నాయకులు


