సత్యసాయి: ప్రస్తుత వర్షపాత పరిస్థితుల్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతులకు సంపూర్ణ భరోసా కల్పించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా పర్యవేక్షించాలన్నారు.
వార్తలు
రైతులకు సంపూర్ణ భరోసా కల్పించాలి: కలెక్టర్


