ఉత్తరప్రదేశ్‌లో మరోసారి భారీ ప్రక్షాళన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 18 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. సీనియర్ అధికారులతో పాటు పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న అధికారుల స్థానాలను మారుస్తూ యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వార్తలు
యోగి సర్కార్ కీలక నిర్ణయం


