హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం'

ఢిల్లీ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 'నమో సేవా కీ అన్‌కహీ కహానియాన్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కళలు, సంస్కృతి, భాషల శాఖ మంత్రి కపిల్ వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత ప్రయాణం, విజయాలు, పాలనా మైలురాళ్లను ప్రజలకు చేరవేయడానికి ఈ వేదిక ద్వారా ఏకంగా 1,250 వీధి నాటకాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.