హైదరాబాద్: 28°C
వార్తలు

కూలిపోయే దశలో కల్వర్టు

SKLM: మెలియాపుట్టి మండలం భరణికోట పంచాయతీ పరిధిలోని కల్వర్టు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సచివాలయ సిబ్బందితో పాటు ఐదు గ్రామాల ప్రజలు ఇదే మార్గంపై ఆధారపడుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదం జరిగే ముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.