హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆకట్టుకున్న మహిళల కోలాటం

అనకాపల్లి బెల్లం మార్కెట్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చివరి రోజు విశేష పూజలు, దీపారాధన చేశారు. ఇందులో మహిళ కళాకారులు ప్రదర్శించిన కోలాటాన్ని ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆశ్రమం ఆధ్వర్యంలో 120 మందికి పైగా భక్తులు మాలధారణ చేసి పూజల్లో పాల్గొన్నారు.