దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాతో ఏకంగా 58 షెల్ కంపెనీలు రిజిస్టరై ఉన్నాయని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఇన్ని కంపెనీలకు జీఎస్టీ నంబర్లు ఎలా కేటాయించారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఇవి సృష్టించారని ఆరోపించారు.
వార్తలు
'ఆప్' ఆఫీస్ అడ్రస్‌తో 58 కంపెనీలు


