హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

PLD: అమరావతి మండలం మునగోడులో రూ.3.37 కోట్ల అభివృద్ధి పనులు ఎమ్మెల్యే భాష్యం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రవీణ్ అన్నారు. అమరావతి మండలం మునగోడులో రూ.3.37 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.