ఇటీవల ప్రకటించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్‌పై అపోహలు వద్దని (NPCI) పేర్కొంది. చిరు వ్యాపారులకు భారం ఉండబోదని, రూ.2000 వరకు యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఉండబోదని, జీఎస్టీ భారం కూడా ఉండదని పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. OCT-15 నుంచి.. రూ.2వేలు పైబడి వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ విధించబోతున్న సంగతి తెలిసిందే.
వార్తలు
ఎండీఆర్‌పై అపోహలొద్దు: ఎన్‌పీసీఐ


