MNCL: జిల్లాలో ధాన్యం నిల్వకు అందుబాటులో ఉన్న గోదాములు, ఇతర నిల్వ సామర్థ్యాన్ని గుర్తించి సంబంధిత యాప్‌లో వివరాలు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ రాములు అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అవసరమైన నిల్వ స్థలాలను గుర్తించి అందుబాటులో ఉంచాలని తెలిపారు.
వార్తలు
'ధాన్యం నిల్వకు గోదాములు గుర్తించాలి'


