హైదరాబాద్: 28°C
వార్తలు

నిలువుదోపిడీ.. సుప్రీంకోర్టు సీరియస్

క్యాన్సర్ మందుల విపరీతమైన ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2,700 విలువైన మందును రూ.27,000 ఎంఆర్‌పీతో అమ్మడం పగటిపూట దారిదోపిడీ అని మండిపడింది. ఆయుష్ పథకం కింద ఆసుపత్రులు వీటిని అధిక ధరలకు కొని, ప్రభుత్వ సొమ్మును క్లెయిమ్ చేయడం నిలువుదోపిడీ అని పేర్కొంది. ఈ దోపిడీపై అధికారులు మౌనంగా ఉండటం పట్ల ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.