పశ్చిమ బెంగాల్‌లో విశ్వకర్మ పూజ సందర్భంగా వింత ఘటన చోటుచేసుకుంది. కొందరు గ్రామస్థులు పట్టాలపై నిలబడి నడుస్తున్న లోకల్ రైలును ఆపి, దాని ఇంజిన్‌కు పూజలు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, రైలును ఇలా ప్రమాదకరంగా నిలిపివేయడంపై నెటిజన్లలో తీవ్ర చర్చ నడుస్తోంది. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
వార్తలు
రైలు ఇంజిన్‌కు పూజలు (VIDEO)


